Bharat Ane Nenu Farmer Uncut Scene


Bharat Ane Nenu Farmer Uncut Scene

భ‌ర‌త్ అన్ క‌ట్ సీన్ అదిరింద‌హో: సూపర్ స్టార్ మహేష్ బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ భరత్ అనే నేను. ఈ సినిమాలో ప్రతీ సీన్ హైలెటే. అయితే ఈ సినిమాలో ఎడిటింగ్‌లో డిలీట్ చేసిన సీన్స్‌ను ఒక్కొక్కటిగా వదులుతూ చిత్రబృందం ఆకట్టుకుంటోంది. తాజాగా ఓ రైతుతో సీఎం భరత్ మాట్లాడే సీన్‌ను రిలీజ్ చేసింది.

రైతుకు, సీఎంకు మధ్య జరిగిన సంభాషణను మనసుకు హత్తుకునేలా.. కన్నీరు తెప్పించేలా తెరకెక్కించారు డైరెక్టర్ కొరటాల. రైతు వేదన ఎలా ఉంటుందో ఈ ఒక్క సీన్‌తో వివరించారు.

Bharat Ane Nenu Movie, starring Superstar Mahesh Babu, Kiara Advani, Prakash Raj, Sarath Kumar, Rao Ramesh, Ravi Shankar, Posani Krishna Murali, Aamani, Jeeva, Benarjee, Brahmaji, Ajay Kumar, Sithara, Rajitha, Prithviraj, Devraj, Yashpal Sharma.

Directed by Siva Koratala, Music composed by Rockstar Devi Sri Prasad, Cinematography by Ravi K Chandran, S Thirunavukkarasu, Editing by Sreekar Prasad, Production Design by Suresh Selvarajan, Lyrics by Ramajogayya Sastry, Produced by DVV Danayya under DVV Entertainment banner.

(Visited 9 times, 1 visits today)
Please follow and like us:
1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)