Kajal Aggarwal in Mahanati

Kajal Aggarwal in MahanatiKajal Aggarwal in Mahanati

మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. కీర్తి సురేష్‌, స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మోహ‌న్‌బాబు, సింగీతం శ్రీనివాస‌రావు, డైరెక్ట‌ర్ క్రిష్‌, ప్ర‌కాష్‌రాజ్ వంటి ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో మ‌రో టాప్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా న‌టిస్తోందంటూ షాకింగ్ న్యూస్ బ‌య‌టికొచ్చింది. ఈ విష‌యాన్ని `మ‌హాన‌టి` చిత్ర నిర్మాణ సంస్థ వెల్ల‌డించింది. కాజ‌ల్ ఫోటోను కూడా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. “మ‌హాన‌టి`లో కాజ‌ల్ ఎలాంటి పాత్ర పోషించింద‌న్న‌ది తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ ఆగాల్సిందే.

(Visited 10 times, 1 visits today)
Please follow and like us:
1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)