Mahanati 1st Week Collections

Mahanati 1st Week Collections

Mahanati a SUPER HIT

మ‌హాన‌టి తొలి వారం వ‌సూళ్లు!

అల‌నాటి మేటి న‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం ‘మ‌హాన‌టి’. కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక ద‌త్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెర‌పైకి వ‌చ్చింది. తొలి ఆట నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి వ‌సూళ్ళు రాబ‌డుతోంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.

తొలి వారం రోజులకిగానూ (మంగ‌ళ‌వారం నాటికి) తెలుగు రాష్ట్రాల్లో రూ.10.52 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.19.62 కోట్ల షేర్ ఆర్జించింద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *