Mahesh Babu New Look For Bollywood Debut?

తెలుగు తెరపై 24 సినిమాలతో సూపర్ స్టార్ గా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహేష్ బాబు బాలీవుడ్ లో స్థానం అడుగు పెట్టబోతున్నారు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే ముబై కి వెళ్లి వచ్చిన మహేష్ న్యూ లుక్ మెకవర్ తో బాలీవుడ్ దర్శకుని తో చర్చించి నట్లు వార్తలు వస్తున్నాయి.

25 వ సినిమా గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్నాడు.  Mahesh Babu New Look For Bollywood Debut?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *