Nannu Dochukunduvate – Mounam Maatathoti Lyrical Video


Nannu Dochukunduvate – Mounam Maatathoti Lyrical Video

 

Presenting the vibrant #MounamMaatathoti by B.Ajaneesh Loknath from #NannuDochukunduvate starring Sudheer Babu & Nabha Natesh in lead roles. This adorable number is definitely going to make you sing along!

Watch the official Telugu lyric video now!

Song name: Mounam Maatathoti
Singer : B.Ajaneesh Loknath
Music : B.Ajaneesh Loknath
Lyric : Srimani
Starring: Sudheer Babu, Nabha Natesh
Director: RS Naidu
Producer: Sudheer Babu
Banner: Sudheer Babu productions
DOP: Suresh Ragutu
Art director: Srikanth Ramisetty
Editor: Chota K Prasad
Choreographer: Vijay
Keyboard & Rhythm : B.Ajaneesh Loknath

Music Production: B.Ajaneesh Loknath ; C.R.Bobby
ABBS Studios, Bangalore.
Mixed & Mastered by RenjithVishwanath, Aum Sound Studios, Doha,Qatar
Music Label – Sony Music Entertainment India Pvt. Ltd.

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్రంలోని “మౌనం మాటతోటి”…. అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అజనీష్ లోకనాథ్ సంగీతమందించడంతో పాటు గాయకుడిగాను మెప్పించాడు. ప్రముఖ రచయిత శ్రీ మణి సాహిత్యమందించారు. విజయ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫి చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాటతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం… హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌చ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *