Pawan Kalyan as Chief Guest for Nela Ticket Audio

ర‌వితేజ కోసం ప‌వ‌న్ రాక : మాస్‌ మహారాజా’ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’ సినిమా మే 10న హైదరాబాద్‌లో ఆడియో విడుదల వేడుక జరగబోతోంది. ఈ వేడుకకు ‘పవర్‌స్టార్’ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించాయి.

రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’, నితిన్‌ ‘ఛల్‌ మోహన్‌ రంగ’ సినిమాలకు పవన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఈవెంట్‌కు పవన్‌ రాబోతున్నారని తెలిసి అటు రవితేజ అభిమానులు ఇటు పవన్‌ అభిమానులు వేడుక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక పక్క పవన్‌ రాజకీయాలతో బిజీగా ఉంటూ సినిమాల‌కు కేటాయించ‌డం గొప్ప విష‌యం.

Mass Raja Ravi Teja needs a massive hit to bounce back and he pinned all his hopes on his next film Nela Ticket. Kalyan Krishna is the director of the film and Malvika Sharma is making her debut as the female lead in this mass entertainer. The post-production work of the film is currently on cards and the makers are in plans for a grand audio launch which will take place this month.

Powerstar Pawan Kalyan gave his nod and he will attend the audio launch of Nela Ticket. Ravi Teja will be seen in a new look and Shakthikanth Karthick is the music composer. Ram Talluri is producing Nela Ticket on SRT Entertainments banner.

(Visited 10 times, 1 visits today)
Please follow and like us:
1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enjoy this blog? Please spread the word :)