Prabhas Wraps Up Action Sequence in Abu Dhabi, Next Schedule in Hyderabad

Prabhas’ Saaho, an action-thriller, directed by Telugu filmmaker Sujeeth Reddy has finally wrapped up a heavy duty action sequence in Abu Dhabi. The stunt sequence was supervised by Hollywood stunt director Kenny Bates, The producers, UV Creations, confirmed that they will next be shooting in Hyderabad from July 11 onwards. The production house recently tweeted, “#Saaho Update: Wrapped up the second schedule in Abu Dhabi. The third schedule begins in Hyderabad on 11th July.”

Wrapped up the second schedule in Abu Dhabi. The third schedule begins in Hyderabad on 11th July, the production house tweeted. The film is being produced by UV Creations with huge budget.

‘Saaho’ is one of the costliest movies ever made in India. It is touted to be made with whopping Rs 250 Cr budget in Telugu, Tamil, Hindi and Malayalam languages. Sujith is directing it.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘సాహో’ అబుదాబిలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో దాదాపు 60 రోజుల పాటు యాక్షన్ స్టంట్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. ఇండియన్ సినిమా చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని మెగా యాక్షన్ సీన్లు ఈ చిత్రంలో చూడబోతున్నాం. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్, ట్రాన్స్‌ఫార్మర్స్ లాంటి సినిమాలకు పని చేసి కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ సీన్లు చిత్రీకరించారు.

యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *