Rukshar Dhillon in ABCD Remake with Allu Sirish

Rukshar Dhillon in ABCD Remake with Allu Sirish
Rukshar Dhillon in ABCD Remake with Allu Sirish

శిరీష్ స‌ర‌స‌న నాని హీరోయిన్ !: నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన `కృష్ణార్జున` యుద్దంతో తెలుగు తెర‌కు ప‌రిచయం అయింది రుక్షార్ థిల్లాన్. తొలి సినిమా ప్లాప్ అవ్వ‌డంతో అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే తెర‌పై క‌నిపించినంత సేపు అందంగా బాగానే ఆక‌ట్టుకుంది. ఓవ‌ర్ ఎక్స్ ఫోజింగ్ లేకుండానే అందంతో క‌ట్టిప‌డేసింది. ఇప్పుడీ భామ‌కు మ‌రో ఛాన్స్ వ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ఎబిసిడి’ అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రుక్షార్ థిల్లాన్ హీరోయిన్‌గా ఎంపికైందని స‌మాచారం. ఈసినిమాతో సంజీవ్ రెడ్డి అనే కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *