Srikanth – Sharwanand New Film

Srikanth - Sharwanand New Film
Srikanth – Sharwanand New Film

శ‌ర్వాతో శ్రీకాంత్ అడ్డాల‌: కొత్తబంగారు లోకం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి రెండు వరుస విజయాలను ఖాతాలో వేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆ తరువాత ‘ముకుంద’తో ఓకే అనిపించినా., ‘బ్రహ్మోత్సవం’తో భారీ ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ తరువాత అతడి దర్శకత్వంలో నటించేందుకు ఏ హీరో ఆసక్తిని చూపలేదు.

ఇలాంటి సమయంలో మళ్లీ తనెంటో ప్రూవ్‌ చేసుకునే పనిలో పడ్డాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కథను రెడీ చేసుకున్న అడ్డాల, దానిని శర్వానంద్‌కు వినిపించాడు. కథ నచ్చడంతో వెంటనే ఇందులో నటించేందుకు శర్వా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *