Yuvan Shakar Raja Pyaar Prema Kaadhal Trailer


Yuvan Shakar Raja Pyaar Prema Kaadhal Trailer

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా తెరకెక్కించిన‌ చిత్రం ప్యార్ ప్రేమ కాదల్. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌ తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప‌తాకంపై యువన్ శంకర్ రాజా – విజయ్ మోర్వనేని సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎలన్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హరీష్ కళ్యాణ్, రైజ విల్సన్ జంట‌గా న‌టించారు. యువన్ శంకర్ రాజా స్వ‌యంగా సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్క‌రించి ఆశీస్సులు అందించారు. ‘ప్యార్ ప్రేమ కాద‌ల్’ చిత్రంతో యువ‌న్ నిర్మాత‌గా మారుతున్నందుకు ఆయ‌న‌కు ఆశీస్సులు అందించిన చిరంజీవి యువ‌ర‌క్తం ప‌రిశ్ర‌మ‌కు రావాల్సి ఉంద‌ని అన్నారు. ఈ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

Presenting the Official Telugu Trailer of ‘Pyaar Prema Kaadhal’ starring Harish Kalyan, Raiza in lead; Music Composed by Yuvan Shankar Raja & Directed by Elan

Starring: Harish Kalyan, Raiza Wilson & Others
Director: Elan

Banner : YSR Films ; Tirumala Productions
Producers : Yuvan Shankar Raja & Vijay Moravaneni
Label : U1 Records
Digital Partner : Divo

#PPK #U1 #Harish #Raiza

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *