CelebsNews

Akhil Akkineni - Virat Kohli For Ad Shoot

Akhil Akkineni - Virat Kohli For Ad Shoot
అఖిల్ తో విరాట్ కోహ్లీ
అఖిల్ అక్కినేని తో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అన్నట్లుగా అందరి ఊహాగానం. సినిమా కాదు కానీ యాడ్ లో ఇద్దరు కలిసి నటిస్తున్నారు.
యాడ్ షూట్ కోసం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన చిత్రీకరణలో వీరు కలుసుకున్నారు. ప్రపంచ స్థాయిలో విరాట్ కోహ్లీ వాణిజ్య ప్రకటనలో ఎలా మెప్పిస్తున్నా డో, అఖిల్ కూడా అంతే స్థాయిలో నటించడం విశేషం.
విరాట్ కోహ్లీ Trailer The Movie చిత్రం తో వెండితెర మీద కనిపించనున్న విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments