CelebsNews

Anthariksham 9000 KMPH Teaser On 17th October



Anthariksham 9000 KMPH Teaser On 17th October...ఘాజీ చిత్ర దర్శకుడు శంకర్ రెడ్డి ప్రయోగం చేసిన మరొక చిత్రం అంతరిక్షం రుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ దసరా అక్టోబర్ 17వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు టీజర్ ను విడుదల చేయనున్నారు.

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వినూత్న ప్రయోగంతో చేసిన ఘాజీ చిత్రం తర్వాత ఇప్పుడు అంతరిక్షం 9 వేల కిలోమీటర్లు చిత్రం కూడా విడుదలకు ముందే అంచనాలను కలిగిస్తుంది. అలాగే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించడం కూడా మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఈ 17 న టీజర్ విడుదల తర్వాత ఈ చిత్రం ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడబోతున్నాం. ఈ చిత్రం తర్వాత సంకల్ప రెడ్డి కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా భారతదేశంలో ప్రత్యేక స్థానం లభించనుంది.

Post a Comment

0 Comments