CelebsNews

Aravindha Sametha gets 6 shows in AP


Aravindha Sametha gets 6 shows in AP.
AndhraPradesh Govt has granted permission for 2 extra shows between 5am to 11am for #AravindhaSametha. Total 6 shows till 18th October.

 
ఏపీ ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన విడుదలవుతున్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా రోజుకు 6 షోలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది. ఈ నెల 18వ తేదీ వరకు రోజుకు 6 షోలకు ఓకే చెబుతూ ఉత్వర్వులు జారీ చేసింది. దసరా సెలవుల సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతించిన నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకూ అదనంగా రెండు షోలు, ఆ తర్వాత యథావిథిగా 4 షోలు ప్రదర్శించనున్నారు
 

Post a Comment

0 Comments