CelebsNews

NTR about his next movie with Rajamouli



NTR about his next movie with Rajamouli...రాజమౌళి ప్రస్తుతం చిత్ర నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. అరవింద సమేత సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్‌టి‌ఆర్ రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ... ''ఆ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. జక్కన్న జస్ట్ ఐడియా చెప్పాడని అన్నాడు ఎన్టీఆర్. ఎన్‌టి‌ఆర్ ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.

అరవింద సమేత సినిమా సెన్సర్ సోమవారం పూర్తి కానుంది. ఇప్పటికే సినిమాకు అన్నీ ఏరియాల్లో బిజినెస్ పూర్తి అయ్యింది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Post a Comment

0 Comments