CelebsNews

Sekhar Kammula New Film Script Work


Sekhar Kammula New Film Script Work, New Actors, New Producer... ఫిదా చిత్రం తో సక్సెస్ ట్రాక్ లొకి వచ్చి శేఖర్ కమ్ముల కొంత గాబ్ తర్వాత మరో చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో కొత్త వారిని పరిచయం చేయనున్నారు. నిర్మాతగా కూడా.. ఏషియన్ సునీల్ పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటించనున్నారు.

Post a Comment

0 Comments