CelebsNews

Titli Toofan - Telugu Celebs Donations


Titli తుపాను కారణంగా నష్టపోయిన నార్త్ ఆంధ్ర ప్రాంతాన్ని ఆదుకునేందుకు సినీ నటులు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు హీరోలు కావాలి ప్రకటించిన నందమూరి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు కూడా తమ వంతు సహాయాన్ని ప్రకటించారు ఈ సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయనిధికి ఎన్టీఆర్ 15 లక్షలు విరాళం ప్రకటించగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ 5 లక్షలు అందించారు. ఇలా నందమూరి బ్రదర్స్ ఇద్దరు కలిసి 20 లక్షల సహాయాన్ని అందించారు.

అంతకుముందు హీరో విజయ్ దేవరకొండ ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments