CelebsNews

Trivikram about Hit Flops


Trivikram about Hit Flops... హిట్టు ప్లాపులు వచ్చినప్పుడు వాటినుంచి నేర్చుకోవలసింది ఉంటుంది ... ప్లాప్ అయినప్పుడు రెండు మూడు రోజులు బాధపడతా ... జరిగిన తప్పులు తెలుస్తాయి.. నాకు అత్తారింటికి దారేది వ‌చ్చిన‌ప్పుడు అలాగే ఉన్న, అజ్ఞాత‌వాసి వ‌చ్చిన‌ప్పుడూ అలాగే ఉన్నా.. నాకు ఏదైనా కొత్త చూసినప్పుడు, చదివినప్పుడు మాత్రమే కిక్ వస్తుంది అంతే.. ప‌ట్టించుకోనంటే అబ‌ద్ధ‌మే. ప‌ట్టించుకుంటా..

Post a Comment

0 Comments