CelebsNews

Vijay Deverakonda - Kranthi Madhav Romantic Movie



Vijay Deverakonda - Kranthi Madhav Romantic Movie...క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన నోటా తర్వాత.. షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్దంగా ఉన్న మూవీ టాక్సీ వాలా.. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్ మూవీ షూటింగ్ లో ఉన్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

ఈ మూవీ త‌ర్వాత కాంత్రి మాధ‌వ్ తో రొమాంటిక్ మూవీని చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.. క్రియేటీవ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్ పై కెఎస్ రామారావు నిర్మించ‌నున్న ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్.. ఇప్ప‌టికే రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్య రాజేష్,ఇసాబెల్లె డిల‌ను హీరోయిన్స్ గా ఎంపిక చేశారు.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ల‌నున్నా ఈ చిత్రం అక్టోబర్ 18న పూజ కార్యక్రమాలు జరపనున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి కె ఎస్ వల్లబ్ నిర్మాత. ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: క‌్రాంతి మాధ‌వ్, స‌మ‌ర్ప‌కుడు: కేఎస్ రామారావు , నిర్మాణ సంస్థ: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్, సంగీతం: గోపీసుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫర్: జేకే, ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహీ సురేష్పి, ఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

 

Post a Comment

0 Comments