CelebsNews

ABCD Telugu Movie is all set for a May 17th release

ABCD Telugu Movie is all set for a May 17th release

ప్ర‌పంచ వ్యాప్తంగా మే 17న అల్లు శిరీష్ `ABCD` గ్రాండ్ రిలీజ్‌... యువ క‌థానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ఎంట‌ర్‌టైన‌ర్ `ABCD`. `అమెరిక్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశి` ట్యాగ్ లైన్‌. సంజీవ్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న ఈ సినిమాను మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మే 17న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయ‌బోతున్నారు.

Post a Comment

0 Comments