CelebsNews

Sandeep Reddy Vanga Gives Clarity On Mahesh Movie


Sandeep Reddy Vanga Gives Clarity On Mahesh Movie.... మహేష్ తో సినిమాపై సందీప్ వంగ స్పందించారు. `ప్రస్తుతం ఇద్దరం కూడా వేరు వేరు కమిట్ మెంట్స్ ను పెట్టుకుని సినిమాలు చేస్తున్నాం. అవి పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు మూవీ ఆలోచన చేస్తా. మ‌హేష్‌కు కొంత క‌థ వినిపించాను. పూర్తి క‌థ సిద్ధం చేయాలి. ఏమి జ‌రుగుతుందో చూడాలి’ అని సందీప్ తెలిపారు.

Post a Comment

0 Comments