Satyaraj fires on Rajinikanth, Kamal Haasan


Satyaraj fires on Rajinikanth, Kamal Haasan...తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పండిందని రాజకీయాల్లోకి వచ్చిన కమల్, రజనీకాంత్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న ఆయన డీఎంకే లాంటి వేళ్ళూనుకుపోయిన పార్టీని పెకలించాలని అనుకోవడం మూర్ఖత్వమని, రాజకీయాలు చేయడానికి చాలామంది ఉన్నారని, ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని అన్నారు.

Post a Comment

0 Comments