Tollywood Actors Condolence To Journalist Pasupuleti Ramarao

సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సినియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు.
రామారావు గురించి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే ‘‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు చిరంజీవి నాగ పవన్ అనుకుంటాను.






సీనియర్ సినీ పాత్రికేయులు పసుపులేటి రామారావు గారి అకాల మరణం చాలా బాధాకరం. వారి నిరాడంబరత,వారు పాటించిన విలువలు, భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం. పలు సందర్భాల్లో వారితో జరిపిన సంభాషణలు నాకు మిగిలిన మంచి స్మృతులు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. - Koratala Siva

పసుపులేటి రామారావు గారు నాకు ఇష్టమైన వ్యక్తి . ఆయనతో  పాతికేళ్ల పరిచయం . చాలా మంచి మనిషి . MISSING YOU SIR🙏🏽🙏🏽🙏🏽 - Puri Jagannadh

Child like and enthusiastic . There was always a certain innocent honesty about him .
Pasupuleti Ramarao gaaru 🙏🏼
Rest in peace sir - Nani

The demise of senior journalist Pasupuelti Ramarao garu leaves a huge void and is quite saddening.

He was one of the few journalists i was close to and held in high regard.

Will always cherish the conversations  i had with him.
May his soul rest in peace! - Varun Tej

One of the most Sensible and genuine journalists .....we miss you Sir.... #RIP Pasupuleti Rama gaaru 🙏🙏🙏 - Harish Shankar

Extremely saddened to learn about the demise of senior film journalist Pasupuleti Ramarao Garu. Extending my deepest condolences to his family - Kalyan Ram Nandamuri

Really saddened by the loss of senior journalist Pasupuleti Ramarao garu. He first interviewed me for Pilla Nuvvu Leni Jeevitham and has since been a wellwisher who has never missed critiquing and praising my work at all times! He leaves a void that cannot be fulfilled. - Sai Dharam Tej


Senior Journalist Pasupuleti RamaRao Garu passed away. May His Soul Rest In Peace. Deepest condolences to his family. - BA Raju













Post a Comment

0 Comments